వేడినీరు తాగడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు..? వేడి నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి చా మంచిది అని తెలుసు.కాని పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యానికి ఏటువంటి లాభం కలుగుతుంది మరియు యేటువంటి నష్టం కలుగుతుంది అని తెలుసుకుందాం. వేడి నీటి ఆరోగ్య ప్రయోజనాలు : తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. జలుబు మరియు అలర్జీల వల్ల వచ్చే సైనస్ రద్దీ నుండి ఉపశమనం పొందవచ్చు. తగినంత నీరు తాగడం వల్ల మీరు మరింత […]