
APSRTC 311 ఉద్యోగాలు బర్తీ | Latest Govt Jobs In Telugu
శుభ వార్త ! ఇ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ చూసుకునేట్టు అయితే, ప్రభుత్వ శాఖ అయిన APSRTC (Andhra Pradesh State Road Transport Corporation) 311 ఉద్యోగాలు బర్తీ కోసం APSTRC సంస్థ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-7021612129251260"
crossorigin="anonymous"></script>
ఆంధ్ర ప్రదేశ్ రావణా శాఖ (APSRTC) 311 ఉద్యోగాలు బర్తీ కోసం సంబందించి నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కొత్తగా ఏర్పాటు చేసిన 7 జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేస్కో వచ్చు. ఏటువంటి పరీక్ష లేదు. ITI (ఐటీఐ) పాస్ అయిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ మార్కులు ఆధారం గా చెయ్యడం జరుగుతుంది. 18నుంచీ 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అందరీ అర్హులే. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు , పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, వయస్సు, జీతం, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి ఇప్పుడే.
సంస్థ పేరు (Organization Details) :
ఇ నోటిఫికేషన్ ప్రభుత్వ శాఖ అయిన APSRTC (Andhra Pradesh State Road Transport Corporation) 311 ఉద్యోగాలు బర్తీ కోసం APSTRC సంస్థ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యా అర్హతలు (Education Qualification) :
311 ఉద్యోగాలు బర్తీ కోసం ITI (ఐటీఐ) పాస్ అయిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు (Age Limit) :
మీకు కానిసం 18 నుండి 25 వుంటే సరిపోతుంది. దీనితో పాటు SC,ST లకు 5 సంవత్సరాలు , OBC లకు 3 సంవత్సరాలు – Age Relaxation ఉంటుంది.
జీతం (salary) :
మీరూ జాబ్ లో సుమారు Rs 10,000 – 12,000 ప్రభుత్వం వారు మీకు చెల్లింపడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fees) :
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి హాజరు అయ్యే అబ్యర్ధులు 118ఫీజు అనెది మీరు చెల్లించవలసి వస్తుంది. మఱియు దానికి సంబందించి గ్రహీత (Receipt) కూడ పంపవలసి వుంటుంది.
దరఖాస్తు చివరి తేదీ (Last date of application):
ఆంధ్ర ప్రదేశ్ రావణా శాఖ (APSRTC) 311 ఉద్యోగాలు బర్తీ కోసం 6th Nov 2024 – 20th Nov 2024 వరకు మీరు ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
అవసరమైన పత్రాలు (Required Documents) :
2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
ఆధార్ కార్డు
పాన్ కార్డ్
డ్రైవింగ్ లైసెన్స్
SSC మార్క్స్ మెమో
ITI సర్టిఫికెట్లు
కులం సర్టిఫికెట్లు
స్టడీ సర్టిఫికెట్లు
NCVT సర్టిఫికెట్లు
NCC, స్పోర్ట్స్ సర్టిఫికెట్లు
ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్లు
ఎంపిక ప్రక్రియ (Selection Process) :
ఆంధ్ర ప్రదేశ్ రావణా శాఖ (APSRTC) 311 ఉద్యోగాలు బర్తీ కోసం ఏటువంటి పరీక్ష లేకున్నా నిర్వహించబడుతోంది. ధరఖాస్తు చేస్తున్న వారికి జిల్లా లో ఆర్టీసి డిపోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే ఉద్యోగ ఎంపిక చేస్తారు.
ఖాళీలు (Vacancies) :
ఆంధ్ర ప్రదేశ్ రావణా శాఖ (APSRTC) 311 ఉద్యోగాలు బర్తీ కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కొత్తగా ఏర్పాటు చేసిన 7 జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేస్కో వచ్చు (కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పచ్చిమ గోదావరి) నోటిఫికేషన్ ద్వార మొత్తం 31 ఉద్యోగాలు అప్రెంటీస్ విధానం లో పూరించండి చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 7 జిల్లాలకు చెందిన వారు మాత్రమే అప్లై చేయడనికి అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ (Apply Process) :
ఆంధ్ర ప్రదేశ్ రావణా శాఖ (APSRTC) వారి అధికారిక వెబ్‌సైట్‌ను సంధర్శించి మీరు దరఖాస్తు ఫారమ్‌ని డౌన్‌లోడ్ చేస్కోని కావాల్సిన సమాచార వివరాలు అన్నీ నింపి అప్లై దరఖాస్తు చేసుకోవచ్చు.
- మన వెబ్‌సైట్‌లో ప్రతి రోజు వచ్చిన జాబ్ నోటిఫికేషన్ కి అప్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టీ మీకు అర్హత ఉన్న ఉద్యోగాలు అన్నీ దరఖాస్తు చేస్కోండి.